వాల్మీకి క్లారిటీ ఇచ్చాడు….

వాల్మీకి క్లారిటీ ఇచ్చాడు…. వాల్మీకి క్లారిటీ ఇచ్చాడు….

వాల్మీకి క్లారిటీ ఇచ్చాడు….

త‌మిళ‌నాట విజ‌యం సాధించిన జిగ‌ర్తాండ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన పాత్ర‌ల‌తో పోలిస్తే ఇది చాలా భిన్న‌మైన పాత్ర‌. సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంద‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్.  ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఒరిజిన‌ల్ నుంచి లైన్ మాత్ర‌మే తీసుకుని త‌న స్క్రీన్ ప్లే జోడిస్తున్నాడు. క‌చ్చితంగా ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు హ‌రీష్ శంక‌ర్. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుందట. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది