శ్రీ శారదా లక్ష్మీ నరసింహ స్వామి వార్షికోత్సవాల

శ్రీ శారదా లక్ష్మీ నరసింహ స్వామి   వార్షికోత్సవాల శ్రీ శారదా లక్ష్మీ నరసింహ స్వామి వార్షికోత్సవాల

హైదరాబాద్
 గాయత్రి నగర్ లోని శ్రీ శారదా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన ద్వితీయ  వార్షికోత్సవాల సందర్భంగా   చివరి రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
 ఈ కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ సబిత రాజశేఖర్ రెడ్డి కి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించడం జరిగింది.
దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. 
 మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహ వారి కృపకు పాత్రులయ్యారు.