బైలర్ కోళ్లను ఉచితంగా పంపిణీ

బైలర్ కోళ్లను ఉచితంగా పంపిణీ బైలర్ కోళ్లను ఉచితంగా పంపిణీ


                        కోడి మాంసంతో corona రాదంటూ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని స్వచ్ఛమైన బైలర్ కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు పౌల్ట్రీ యజమానులు 
                       సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక పరిధిలోని కూరగాయల మార్కెట్ లో ఉచితంగా 2000 ఆరోగ్యవంతమైన బాయిలర్ కోళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు పౌల్ట్రీ యజమాని చింత రాజు కరొన సంగతి ఎంతో తెలియదు కానీ ఉచితంగా కోళ్లను పంపిణీ చేస్తుంటే జనం ఎగబడి కొలను తీసుకెళ్తూత్ను దృశ్యాలు మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికెన్ తో కరుణ వస్తుందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు తప్ప చికెన్ తింటే కారణం రాదన్నారు అంతేకాకుండా కోడి మాంసం కోడి గుడ్డు లో పుష్కలంగా ఉంటాయి అన్నారు ఇలాంటి వదంతులను నమ్మవద్దు ఇలా సోషల్ మీడియాలో వాట్సాప్లో దుష్ప్రచారం చేయడం వల్ల పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నీరుగారిపోయింది అన్నారు కరోనా చికెన్ వాళ్ల రాదన్నారు
మనం శుభ్రంగా ఉంటే కాదు ఎలాంటి జబ్బులు కూడా దరిదాపు అన్నారు