అక్రమ ఇసుక రవాణా

అక్రమ ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణా

సూర్యాపేట జిల్లా

జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, కొత్తగూడెం, ఈ మూడు ఊర్లు కలుపుకొని మూసి వాగు ఉంది ఈ వాగు లో అక్రమ ఇసుక రహణ ఎధేచ్చంగా ఇసుక దందా జరుగుతుంది దీని వాళ్ళ రైతులు బోర్లు ఎండి పోతున్నాయి అని రైతులు వాపోతున్నారు  మీడియా తో రమేష్ అనే రైతు మాట్లాడ్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అని, మల్లన్న సాగర్, మరో వ్యక్తి కొత్త గా దామరచర్ల కరెంట్ ప్లాంట్ కి అని ఇంకోడు వచ్చాడు ఇలా ఎంత కాలం అని చేపి హైదరాబాద్ బిల్డర్లు కి మళ్లిస్తున్నారు.. సూర్యాపేట జిల్లా ప్రతినిధి కరుణ కుమార్..