కరోన వ్యాధి వ్యాప్తి కారణంగానే అలనా పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పెద్

కరోన వ్యాధి వ్యాప్తి కారణంగానే అలనా పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ కరోన వ్యాధి వ్యాప్తి కారణంగానే అలనా పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పెద్

సంగారెడ్డి జిల్లా

జహీరాబాద్ పట్టణ సమీపంలోని అలనా పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పెద్దసంఖ్యలో కోళ్లను వదిపెట్టారు. కరోన వ్యాధి వ్యాప్తి కారణంగానే చికెన్ ధర తగ్గటం మూలంగా ఇలా వదిలి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.