మేళ్లచెరువు లో కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం.

మేళ్లచెరువు లో కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. మేళ్లచెరువు లో కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం.

మేళ్లచెరువు లో కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం...

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం.. ఇట్టి కార్యక్రమంలో మై హోమ్  గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు దంపతులు. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు . kodad మాజీ ఎమ్మెల్యే చంద్రరావ్ గారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.....సూర్యాపేట జిల్లా ప్రతినిధి కరుణ కుమార్..