కోదాడ రూరల్ SI మరియు సిబ్బంది తనిఖీ

కోదాడ రూరల్ SI మరియు సిబ్బంది తనిఖీ కోదాడ రూరల్ SI మరియు సిబ్బంది తనిఖీ

కోదాడ టౌన్...

అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసు దృష్టిసారించారు.  సోమవారం రాత్రి కోదాడ పట్టణంలో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తుల వేలిముద్రలు తనిఖీ చేస్తున్న కోదాడ రూరల్ SI మరియు సిబ్బంది. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని రోడ్లపై బర్తెడే కేక్ కటింగ్స్, పనిలేకున్న రోడ్లపై తిరుగుతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు... సూర్యాపేట జిల్లా ప్రతినిధి కరుణ కుమార్..