ఇద్దరు జబర్దస్త్‌ ఆర్టిస్టుల అరెస్టు

ఇద్దరు జబర్దస్త్‌ ఆర్టిస్టుల అరెస్టు ఇద్దరు జబర్దస్త్‌ ఆర్టిస్టుల అరెస్టు

వ్యభిచార గృ హంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ ఫోర్స్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృ హ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దొరబాబు, పరదేశి లు జబర్దస్త్‌లోని హైపర్‌ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లుగా ఉన్నారు.