లైఫ్ అఫ్ గివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా 4వ సమావేశం

లైఫ్ అఫ్ గివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా 4వ సమావేశం లైఫ్ అఫ్ గివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా 4వ సమావేశం

సూర్యాపేట జిల్లా               జాజి రెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామం లో లైఫ్ అఫ్ గివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా 4వ సమావేశం జాజిరెడ్డిగూడెం లో జరిగింది ఈ కార్యక్రమం నికి చైర్మన్ &ఫౌండర్ కరుణ కుమార్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది లైఫ్ అఫ్ గివింగ్ ID కార్డ్స్,, శాశ్వత  సభ్యత్వ నమోదు చేయడం జరిగింది, ఈ సభ్యత్వ కార్యక్రమంలో మొదటిగా గుంటూరుకు చెందిన మొదటి సభ్యురాలుగా స్వాతి ఐశ్వర్య వెంకట్ గారు, అలాగే పగిడిమర్రి. రామ్మూర్తి గారు ముత్యాల బాలకృష్ణ గారు. లైఫ్ ఆఫ్ గివింగ్ సొసైటీ లో శాశ్వత సభ్యులుగా నమోదు చేయడం జరిగింది. అలాగే లైఫ్ ఆఫ్ గివింగ్ సొసైటీ మొదటి డోనర్ గా స్వాతి ఐశ్వర్య వెంకట్ గారు కావడం గమనార్హం.. ఈ కార్యక్రమంలో నామ నాగయ్య గారు పగిడిమర్రి అనంత రవి గారు, రెంటాల, రవికుమార్, వైస్ చైర్మన్ విజయశ్రీ గారు, గంధ మల్ల. చంద్రకాంత్, మద్ది వరప్రసాద్, పగిడిమర్రి శేఖర్ గారు. తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ప్రతినిధి కరుణ కుమార్.