వీర జవాన్లకు ఘన నివాళి

వీర జవాన్లకు ఘన నివాళి వీర జవాన్లకు ఘన నివాళి

పుల్వామా దాడిలో  అమరులైన అమర జవాన్లకు మెదక్ జిల్లా రామాయంపేట లో ఘనంగా నివాళులు అర్పించారు స్థానిక సిద్దిపేట చౌరస్తా వివేకానంద విగ్రహం ముందు అమరవీరుల చిత్రపటాల కు పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు స్థానిక ఏబీవీపీ నాయకులతోపాటు స్థానిక విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమర జవాన్లకు నివాళులు అర్పించారు