విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామం : తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేసి ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు . ఈ కార్యక్రమంలో  వెల్దుర్తి మండలం ఎం.ఈ.ఓ మరియు హెడ్ మాస్టర్ గారు , తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ మెదక్ జిల్లా అధ్యక్షుడు భీమరి సాయి సమ్మర్ , ప్రభాకర్ , అజర్ అలీ , స్వామి , రవికాంత్ , పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.