సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల నందు  విద్యార్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల నందు యం ఎ రహీం మునిగడప పాఠశాల పీజీ హెచ్ యం చే తిమ్మాపూర్, తొర్ణాల, హబ్సిపూర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు ఇందులో భాగంగా యం ఎ రహీం చే 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ పొందే విధంగా సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంఅనంతరం ఉపాధ్యాయ బృందం యం ఎ రహీం ను శాలువతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వి. వేణు, హబ్సిపూర్ ప్రధానోపాధ్యాయులు ప్రమీల, తొర్ణాల ప్రధాన ఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు వై కవిత, బాలకృష్ణ రెడ్డి, సంధ్యారాణి, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.