ఈరోజు తొర్రూర్ లో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర హో

ఈరోజు తొర్రూర్ లో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర హో ఈరోజు తొర్రూర్ లో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర హో

ఈరోజు తొర్రూర్ లో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర హోం మంత్రి గౌ !!శ్రీ మహమ్మద్ ఆలీ గారు , మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హాజరయ్యారు. హోం మంత్రి మాట్లాడుతూ  ముస్లింల కోసం ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టని పథకాలను TRS ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ఆడపిల్లల కోసం షాదిముబారక్, మైనార్టీ గురుకులలాను ఏర్పాటు చేసిందాన్నారు. దేశంలో అభివృద్ధి పథంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. అన్ని కులాల, మతాలకు అతీతంగా TRS ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తోరూర్ మున్సిపల్ ఎన్నికలో TRS ప్రభుత్వం విజయకేతనం ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. దయాకర్ రావు గారు మాట్లాడుతూ TRS కారు గుర్తుకు తప్ప మిగిలిన పార్టీ గుర్తులకు ఓటు వేస్తే చెత్త బుట్టలో వేసినట్టు అవుతుందని అన్నారు.