బంగారు పతకం సాధించిన నందిని నీ సన్మానించిన..! ట్రస్ట్ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్

బంగారు పతకం సాధించిన నందిని నీ సన్మానించిన..!  ట్రస్ట్ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ బంగారు పతకం సాధించిన నందిని నీ సన్మానించిన..! ట్రస్ట్ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్

కడుమూర్ ఉన్నత పాఠశాల చదువుకొని చేవెళ్ల గురుకుల్ పేద రైతు తండ్రి పేరు కే సాయిలు అండాలు దంపతుల పుట్టినటువంటి కే నందిని బంగారు పతకం సాధించిన సందర్భంగా

 

బంగారు పతకం సాధించిన నందిని నీ సన్మానించిన..!

ట్రస్ట్ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ 

పూడూరు జనవరి 13 పూడూరు మండలం మిట్టకంకల్  గ్రామ విద్యార్థిని క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన శుభసందర్భంలో 
జాతీయ స్థాయిలో సెయిలింగ్ (వాటర్ గేమ్) లో బంగారు పతకం సాధించిన చేవెళ్ల  సంక్షేమ గురుకుల    పాఠశాల( బాలికల) 8వ.తరగతి చదువుతున్న, మా గ్రామం మిట్టకంకల్ గ్రామ విద్యార్థిని దివ్య తేజం. కె.నందినిని శ్రీమతి భేరి వెంకటమ్మ/ వేంకటయ్య ట్రస్టు చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రస్టు చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ పలు గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. బంగారు పథకం సాదించినా శ్రీమతీ నందినికి తల్లిదండ్రులుకు ప్రిన్సిపాల్ రమాదేవి పాఠశాల బృందం ఉపాద్యాయులు, టీచర్స్, ఇందిర, నాగలక్ష్మి ,పేరెంట్స్ కమిటి సభ్యులు శ్రీనివాస్ హరిదాస్ నిర్వాహకులు సునుగంటి లింగంలను సన్మానించారు. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ సలీమ్ బేగం, ఎంపీటీసీ, టీచర్స్ పెద్దలు అప్జల్ పోచయ్య,  వెంకటస్వామి, నర్సింలుసార్, సురేష్, యాదయ్య, బందయ్య,  దెవయ్య, శ్రీకాంత్, అంజయ్య,  మహేందర్, కృష్ణ, శ్రీను,  యువకులు గోపాల్, శివ, ప్రవీణ్, పెద్దఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామ సర్పంచ్ లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు, స్కూల్ విద్యార్థని, విద్యార్థులు ప్రజలు యువకులు పెద్దఎత్తున పాల్గొన్నీ చిన్నారి నందిని కి స్వాగతం పలికారు.