కార్మికుల సమ్మె జనవరి 8వ తారీకున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల

కార్మికుల సమ్మె జనవరి 8వ తారీకున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల కార్మికుల సమ్మె జనవరి 8వ తారీకున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల

కార్మికుల సమ్మె జనవరి 8వ తారీకున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు తెలపడం జరిగింది కార్మికులు నష్టపోయే సంపదలను మరియు దోపిడీదారుల నుండి కార్మికుల రక్షించడం కోసం కార్మికుల సార్వత్రిక సమ్మె జనవరి 8వ తారీకున జరపడం జరుగుతుంది దీనికి అందరూ విచ్చేసి ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఐ సి టి యు అధ్యక్షులు ఆకుల రాజు గారు తదితరులు